బహుదా నదిలో విద్యార్థి గల్లంతు | student missing in river at chittoor district | Sakshi
Sakshi News home page

బహుదా నదిలో విద్యార్థి గల్లంతు

Published Tue, Nov 24 2015 12:43 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

student missing in river at chittoor district

నిమ్మనపల్లి: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి బహుదానదిలో గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న సోమశేఖర్ (16) గ్రామ సమీపంలోని వంతెనపై నుంచి వెళుతున్న సమయంలో బహుదా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement