ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతం | Online hiring activity grew over 8% in February: Survey | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతం

Published Wed, Mar 18 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతం

ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతం

న్యూఢిల్లీ: గత నెల ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతంగా ఉందని మాన్‌స్టర్.కామ్ తెలిపింది. మాన్‌స్టర్.కామ్ ఉద్యోగ సూచీ ప్రకారం, గతేడాది ఫిబ్రవరిలో 152 పాయింట్లుగా ఉన్న ఆన్‌లైన్ ఉద్యోగాల డిమాండ్ ఈ ఏడాది అదే నెలలో 13 పాయింట్లు పెరిగి 165 పాయింట్లకు చేరింది. రంగాలవారీగా చూస్తే ఆన్‌లైన్ ఉద్యోగాల డిమాండ్ టెలికం రంగంలో ఎక్కువగా (43%) ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement