చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యెం మండలం నల్లంగాడులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకుడితో మైనర్ను రూ. 50 వేలు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు.
అయితే పరువు కోసమే పెద్దలు ఈ పెళ్లి చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ బాలిక చెప్పిన పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యువకుడితో మైనర్కు పెళ్లిచేసిన పెద్దలు
Published Sun, Aug 2 2015 1:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement