ప్రతిభావంతులకు పోలీస్ పతకాలు | Police Medals to officials | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు పోలీస్ పతకాలు

Published Wed, Aug 14 2013 9:21 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

Police Medals to officials

ఢిల్లీ: అత్యున్నత ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు ప్రకటించారు. ఆ వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

ఇండియన్ పోలీస్ మెడల్స్‌:
అనీల్‌కుమార్(డీఐజీ ), మధుసూదన్‌రెడ్డి(డీఐజీ ), నాగిరెడ్డి(డీఐజీ )
దేవెందర్‌సింగ్‌చౌహాన్(డీఐజీ ) సంజయ్‌కుమార్‌జైన్‌(జాయింట్ సీపీ)
సోమశేఖర్‌రెడ్డి(సీఐడీ డైరెక్టర్‌), ప్రదీప్‌రెడ్డి( అడిషనల్ ఎస్పీ)
రవిప్రకాశ్(అడిషనల్ ఎస్పీ) బొల్ల శ్రీనివాసులు (అడిషనల్ ఎస్పీ)

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌:
తుషార్‌ త్రిపాఠి(అడిషనల్‌ డీజీ పీ), బీఎల్ మీనా(డీజీ )
రెడ్డి రవీందర్‌రెడ్డి( అడిషనల్‌ ఎస్పీ)
మరికొంత మంది పోలీసులకు కూడా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement