ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు | Royal Enfield launches Continental GT priced at Rs 2.05 lakh in India | Sakshi
Sakshi News home page

ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు

Published Wed, Nov 27 2013 12:50 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు - Sakshi

ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు

 పనాజి: ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్, కాంటినెంటల్ జీటీను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.05 లక్షలు(ఆన్‌రోడ్ ధర, ఢిల్లీ). రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ప్రస్తుతం బుల్లెట్, క్లాసిక్, థండర్‌బర్డ్ మోడల్ బైక్‌లను అమ్ముతోంది. 535 సీసీ ఇంజిన్ ఉన్న ఈ కాంటినెంటల్ జీటీ బైక్‌లను ఈ ఏడాది మొదట్లోనే అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. పంజాబ్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ బైక్‌ను రూ. 2 లక్షలలోపు విక్రయిస్తామని, ముంబైలో ఈ బైక్ ధర  రూ. 2.14 లక్షలు(ఆన్ రోడ్ ధర, ముంబై)అని కంపెనీ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement