మత్స్య మాయ | Sea Lion fish photo wonderful... | Sakshi
Sakshi News home page

మత్స్య మాయ

Published Mon, Apr 7 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

మత్స్య మాయ

మత్స్య మాయ

సొరంగంలా ఏర్పడిన వేలాది చేపల మధ్య నుంచి దూసుకుపోతున్న సీ లయన్ ఫొటో.. అద్భుతంగా ఉంది కదూ.. ఈ అందమైన ఫొటో వెనుక ఆ వేలాది చేపల జీవన్మరణ సమస్య దాగుని ఉందట. ఈ చేపలు వేలాదిగా ఒకదాని వెంట ఒకటి గుంపుగా సంచరిస్తుంటాయి.
 
 తమను తినేయడానికి వచ్చే భారీ చేపలు, సీ లయన్‌లాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి అప్పటికప్పుడు ఇలా రకరకాల ఆకారాల్లో మారిపోయి తప్పించుకుంటాయని ఈక్వెడార్‌కు సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఈ చిత్రాన్ని తీసిన అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్ డే విడ్ ఫ్లీట్‌హాం చెప్పారు. ఈ చేపలు ఆ క్షణంలోనే దాదాపు 500 అడుగుల పొడవునా సొరంగంలా ఏర్పడి.. ఆ సీ లయన్ నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement