వారు మందు కొడతారు.. అందుకే నిద్రపట్టదు! | Sleep problems linked to alcohol consumption in teenagers | Sakshi
Sakshi News home page

వారు మందు కొడతారు.. అందుకే నిద్రపట్టదు!

Published Tue, May 19 2015 4:19 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

వారు మందు కొడతారు.. అందుకే నిద్రపట్టదు! - Sakshi

వారు మందు కొడతారు.. అందుకే నిద్రపట్టదు!

న్యూయార్క్: యువకుల్లో నిద్రలేమి సమస్యలకు ప్రధాన కారణం మత్తుపానీయాల అలవాటేనని ఓ అధ్యయనం కుండబద్ధలు కొడుతోంది. చాలామంది రాత్రిళ్లు వెంటనే నిద్ర పోలేకపోతున్నారని, తెల్లవార్లు మెళకువతో ఉంటున్నారని ఇందుకు ప్రదాన కారణం మద్యం సేవించడమేనని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తొందరగా నిద్రపోలేకపోతున్నారని, వారిని బయటకు చెప్పుకోలేని సమస్యలు ఏవో వేధిస్తూ ఉండొచ్చని వారిలో వారే మదన పడుతుంటారు.

అయితే, వారు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి స్పందిచాల్సి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో పాఠశాల, కాలేజీ స్థాయి పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారని, దానిని నియంత్రించకుంటే వారికి నిద్రలేమి సమస్యలు తదనంతర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement