భూమి సమస్యలు పరిష్కరించుకోండి: ఆర్డీవో | Solve the land issues, says RDO | Sakshi
Sakshi News home page

భూమి సమస్యలు పరిష్కరించుకోండి: ఆర్డీవో

Published Mon, Aug 10 2015 2:42 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

Solve the land issues, says RDO

వేముల (వైఎస్సార్ జిల్లా): భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మీ ఇంటికి మీ భూమి సదస్సులో పరిష్కరించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం రైతులకు విజ్ఞప్తిచేశారు. సోమవారం వేములలో జరిగిన 'మీ ఇంటికే మీ భూమి' సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, అందుకే ప్రభుత్వం మీ ఇంటికే మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement