'తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది' | Sonia Gandhi's skin colour made her Congress president: Giriraj Singh | Sakshi
Sakshi News home page

'తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది'

Published Wed, Apr 1 2015 1:20 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది' - Sakshi

'తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది'

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు అయిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్సెట్కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సోనియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని గిరిరాజ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement