'ఆయుధాలు పట్టి పోరాడండి..' | Take up arms against Iraq 'terrorists': top Shiite cleric | Sakshi
Sakshi News home page

'ఆయుధాలు పట్టి పోరాడండి..'

Published Fri, Jun 13 2014 6:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

'ఆయుధాలు పట్టి పోరాడండి..'

'ఆయుధాలు పట్టి పోరాడండి..'

కర్పాలా(ఇరాక్): దేశంపై దాడులకు తెగపడుతున్న ఉగ్రవాదులపై ఆయుధాలు చేపట్టి పోరాడాలని షియాల మతపెద్ద గ్రాండ్ అయాతుల్లా ఆలీ అల్ సిస్తానీ పిలుపునిచ్చారు. పవిత్ర స్థలాలను, ప్రజలను, దేశాన్ని కాపాడుకునేందుకు పౌరులు ఆయుధాలు పట్టుకుని ఉగ్రవాదులపై తిరగపడాలని మత పెద్దలు పిలుపునిస్తున్నారు. 
 
ధర్మం కోసం యుద్దం చేస్తున్న భద్రత దళాలకు స్వచ్చందంగా మద్దతు తెలుపాలని కర్బాలా నగరంలో జరిగిన మత సమావేశంలో సూచించారు. దేశం కోసం పోరాడుతూ త్యాగం చేసిన వారి కుటుంబాలకు, వ్యక్తులకు సముచిత గౌరవిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement