హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బుధవారం నిరవధిక వాయిదా పడింది. శాసనసభ ఏడు రోజుల పాటు జరిగింది. శాసన సభ 30 గంటల 6 నిమిషాలపాటు సమావేశమైంది. సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే అయిదు అంశాలపై స్వల్ప కాలిక చర్చలు జరిగాయి.
Published Wed, Oct 7 2015 6:33 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM