రాహుల్‌గాంధీని కలసిన మాజీ ఎంపీలు | telangana cogress leaders meets rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీని కలసిన మాజీ ఎంపీలు

Published Sat, Dec 6 2014 2:49 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

telangana cogress leaders meets rahul gandhi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కార్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఎన్డీయే కూటమి ఆరు నెలల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాహుల్ మాజీ ఎంపీలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement