జమ్మూ కశ్మీర్ లో తెలుగు జవాన్ మృతి! | telugu Soldier died in jammu and kasmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్ లో తెలుగు జవాన్ మృతి!

Published Fri, Aug 14 2015 11:36 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

telugu Soldier died in jammu and kasmir

శ్రీకాకుళం: జమ్మూ కశ్మీర్ లో ఓ తెలుగు సైనికుడు విధుల్లో ఉండగా మృతి చెందాడు.  ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన శ్రీనివాసరావు(20), జమ్మూ- కశ్మీర్‌ సరిహద్దులో సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. అయితే శ్రీనివాసరావు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు అతని తల్లిదండ్రులకు ఈరోజు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement