'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు' | The plane lost contact somewhere between Kalimantan and Belitung island | Sakshi
Sakshi News home page

'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు'

Published Sun, Dec 28 2014 10:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు'

'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు'

జకర్తా: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501లో ఏడుగురు సిబ్బంది, 155 మంది ప్రయాణికులున్నారని ఇండోనేసియా రవాణా శాఖ అధికారి హాది ముస్తోఫా వెల్లడించారు. కాలిమాంటన్- బెలిటుండ్ ఐలాండ్ మధ్య విమానం అదృశ్యమై ఉండొచ్చని తెలిపారు.

ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు అసాధారణమైన దారిలో(అన్యూజ్వల్ రూట్) ప్రయాణించడానికి పైలట్లు అనుమతి కోరారని వెల్లడించారు. అదృశ్యమైన విమానాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement