కేంద్ర ప్రభుత్వం రద్దైన పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని బ్యాంకులు, పోస్టాపీసులకు, జిల్లా సహకార బ్యాంకులకు కల్పించింది. మరోవైపు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బుధవారం కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేశారు.
కాగా ఐవైఆర్ ను ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మహిళలపై రెచ్చిపోయారు. టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు పీకేస్తామని బెదిరించారు. ఇంకా ఈ రోజు టాప్ న్యూస్ మీకోసం ...
1.పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్
బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్‌ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
2. ఐవైఆర్ పోస్టింగ్‌లు... షేరింగ్‌లు
జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్‌బుక్‌లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు.
3. హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..?
మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు.
4. మహిళలపై హోం మంత్రి రాజప్ప చిందులు
వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తామని సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది.
5. ‘టీఎస్‌పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా?
టీఎస్‌పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6. 'గౌతమిపుత్ర'పై ప్రశ్నించడమే ఐవైఆర్ తప్పా?'
ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
7. ‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది.
8. ‘స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా మార్చారు’
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు.
9. సోనియాకు నితీష్ ఝలక్.. మోదీకే జై
అనుకున్నదే అయింది. కేంద్రంలో విపక్షాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు.
సినిమా- ఎంటర్‌టైన్‌మెంట్
1. సూపర్ స్టార్తో అల్లరోడు..?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా ఫైనల్ చేశాడు.
2. పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
3. ఆడియో వేడుకకే కళ్లు చెదిరే ఖర్చు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 2.0.
4. బన్ని ఫ్యాన్స్కు నిరాశేనా..!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
బిజినెస్
1. ఎయిరిండియాపై కన్నేసిన టాటా
సింగపూర్ ఎయిర్ లైన్ భాగస్వామ్యంతో ఎయిరిండియాను కొనుగోలుచేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు ఓ ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టు చేసింది.
2. ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు
జాతి వివక్ష, సీనియర్ అధికారుల వేధింపులు, మేనేజ్‌మెంట్ కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు గుప్పిస్తూ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్ ఎరిన్ గ్రీన్ ఇన్ఫోసిస్ కంపెనీపై దావా వేశారు.
3. పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్
బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం తెలిపింది.
4. హోండా 'క్లిక్' లాంచ్..సరసమైన ధరలో
దేశీయ అతిపెద్ద స్కూటర్ తయారీదారు హోండా మరో గేర్ లెస్ స్కూటర్ 'క్లిక్' ను అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది.
స్పోర్ట్స్..
సొంత టీమ్ తో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు.
ఏడాదిపాటు భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తప్పుకోవడం వెనుక..
3. ఫైనల్ తర్వాత క్లాస్ పీకాడనే.. తీసేశారా?
గత ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో టీమిండియా బిత్తరపోయేరీతిలో ఓటమి తర్వాత..