టుడే న్యూస్‌ రౌండప్‌ | today news round up | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Sun, Jul 23 2017 6:27 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

today news round up

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులు మోహరింపు పెరిగిపోయింది. పాదయాత్రకు అడ్డంకులు ఎదురుకావడంపై కాపు ఉద్యమనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

లార్డ్స్‌లో జరుగుతున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతోంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్‌ హోదాలో మిథాలీ రాజ్ రెండోసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడుతున్నారు. మరిన్ని ప్రధాన వార్తల అప్‌డేట్స్ మీ కోసం..


<<<<<<<<<<<<<<<<పాలిటిక్స్>>>>>>>>>>>>>>>>>

పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి!
బీసీ రిజర్వేషన్‌ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.


ఏపీ మంత్రి ఓవరాక్షన్‌!
జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్‌ చేశారు

టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా..
నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మం‍త్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు.

రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్‌

భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్‌ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.

ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి
దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>
డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా
భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది.

విదేశీ ప్రధాని.. దేశీ అవతార్‌!
హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్‌ శ్రీ స్వామినారాయణ్‌ మందిరాన్ని దర్శించుకున్నారు.

భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు..
భారత్‌కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది.


<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>

రాష్ట్రాలకు ప్రత్యేక జెండా.. డిమాండ్ ఉధృతం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం!
టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది.

పాకిస్థాన్‌కు వెంకయ్య ఘాటు వార్నింగ్‌!
ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగుదేశం పాకిస్థాన్‌ 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఓ సారి గుర్తుకుతెచ్చుకోవాలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు.


<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>
మహిళా క్రికెటర్లకు బంపర్‌ ఆఫర్‌..
ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు!
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.

మిథాలీ సేనకు ధోని సందేశం
నేడు మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌ ఇంగ్లండ్‌ మద్య జరగనుంది.


<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>
సూపర్ స్టార్ ఒక్కడే మిగిలాడు..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు.

'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’  షో ఏడో ఎపిసోడ్‌లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది.

సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్
వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్
ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement