► హైదరాబాద్ : ఇవాళ వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
►హైదరాబాద్ : ఇవాళ గవర్నర్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్ నేతలు
రైతాంగ సమస్యలను గవర్నర్‌కు వివరించనున్న టీ.కాంగ్రెస్
► హైదారాబాద్ : రేపటి నుంచి 27వ తేదీ వరకు సెలవులో అకున్ సబర్వాల్
డ్రగ్స్ కేసు కీలక దశలో ఉన్నప్పుడు వెళ్లడంపై అనుమానాలు
►మహిళల వరల్డ్ కప్ : ఇవాళ భారత్ న్యూజిలాండ్ ఢీ
మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం
న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైన భారత్
► అమరావతి : నేడు, రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఏపీ, హైదరాబాద్‌లో 171 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
► లండన్ : ఇవాళ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్
వీనస్ విలియమ్స్‌తో తలపడనున్న ముగురుజా
► లండన్ : తొలిసారి వింబుల్డన్ ఫైనల్లోకి సిలిచ్
సెమీస్‌లో సామ్ క్వెరీ పై విజయం
రేపు స్విస్ దిగ్గజంతో టైటిల్ పోరు
టుడే అప్ డేట్స్
Published Sat, Jul 15 2017 7:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
Advertisement
Advertisement