ఈరోజు వార్తా విశేషాలు
<<<<<<<<< పాలిటిక్స్ >>>>>>>>
పూర్తి వివరాలకు హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి..
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు.
'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు'
జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇరకాటంలో అశోక్‌గజపతి రాజు!
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గొడవ వ్యవహారంలో పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇరకాటంలో పడ్డారు.
<<<<<<<<< జీఎస్టీ >>>>>>>>
జీఎస్టీ భవనం పైకప్పు కూలుతోంది..
మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఆధీనంలో ఉన్న రెండంతస్తుల భవంతిలో ఈ ఆఫీసు ఉంది.
జీఎస్‌టీపై మోదీ వ్యాఖ్యలు.. నెట్‌లో హల్‌చల్
జీఎస్‌టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోదీ ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
జీఎస్టీ.. చప్పట్లు తప్ప చేసేదేముంది?
నూతన పన్ను విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>
మూర్తిని కాదని అమెరికన్‌కే ట్రంప్ పట్టం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పరిపాలన వర్గంలో కొత్త వ్యక్తిని సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికాగా నియమించారు.
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఓ వైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు.
<<<<<<<<< బిజినెస్ >>>>>>>>
ఆధార్ లేని పాన్ కార్డులు పనికొస్తాయా?
పాన్ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్ చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి.
పీపీఎఫ్, కేవీపీ వడ్డీ రేట్ల కోత
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస పత్ర (కేవీపీ) వడ్డీరేట్లను మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది.
<<<<<<<<< సినిమా >>>>>>>>
మళ్లీ అమెరికాకు రజనీ.?
రజనీకాంత్ కూతురితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు.
డీజే రిపోర్ట్ : తొలి వారం వంద కోట్లు
నెగెటివ్ టాక్ తో కూడా రికార్డ్ సృష్టించటం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అలవాటుగా మారిపోయింది.
మహేష్తో సినిమాపై యువ హీరో..!
మహేష్ బాబు సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమేనని అల్లరి నరేష్ ధృవీకరించాడు.
<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>
వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌తో పాటు.. బెస్ట్ వికెట్ కీపర్‌గానూ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు.
విరాట్-కుంబ్లేల వివాదంపై ధావన్ ఇలా..
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలపై స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కాస్త భిన్నంగా స్పందించాడు.