ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు.
<<<<<<<<< పాలిటిక్స్ >>>>>>>>
‘జగన్‌కు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు’
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం అలవాటు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ఎన్నికలు జరిగితే టీడీపీకి ఘోర పరాజయం
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఘోర పరాజయం తప్పదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
కేటీఆర్పై సోషల్మీడియాలో జోకులు..
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి మండి పడ్డారు.
<<<<<<<<< మోదీ విదేశీ పర్యటన >>>>>>>>
‘అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’
‘మేల్కొండి... ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు’ ఇదీ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనను ఉద్దేశించి..
మోదీ అమెరికా టూర్: డ్రాగన్ కుతకుత!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది.
<<<<<<<<< క్రైమ్ >>>>>>>>
సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం
ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే పట్టపగలు హత్య జరిగింది.
వామ్మో.. వందమంది యువతులను..
ఫేస్‌బుక్, వాట్సప్, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా యువతులను పరిచయం చేసుకుని పెళ్లాడతానని నమ్మించి..
<<<<<<<<< బిజినెస్ >>>>>>>>
బ్యాంకుల ఒత్తిడి: అంబానీ ఆస్తుల అమ్మకం
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది.
టాప్ ఐటీ బాస్‌లకు ముఖేశ్ అంబానీ సందేశం
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత, బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.
<<<<<<<<< సినిమా >>>>>>>>
లీకైన 'జై లవ కుశ' స్టిల్స్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
హీరోగా మారనున్న ప్రముఖ సింగర్
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ నటుడిగా మారనున్నారు.
<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>
కోహ్లి-కుంబ్లే వివాదంపై ‘దాదా’ కామెంట్
టీమిండియాలో విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడంలో బీసీసీఐ విఫలమైందని సౌరవ్ గంగూలీ విమర్శించారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఇరగదీశాడు!
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా క్రికెట్ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు.