చంపేశారని ఇద్దరు పోలీసుల అరెస్టు | Two Policemen Arrested for Teen's Death During Firing in Kashmir's Budgam | Sakshi
Sakshi News home page

చంపేశారని ఇద్దరు పోలీసుల అరెస్టు

Published Sun, Apr 19 2015 11:47 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Two Policemen Arrested for Teen's Death During Firing in Kashmir's Budgam

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో పోలీసులే ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. ఓ ఉద్రిక్త పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించి ఒకరి మృతికి మరొకరి గాయాలకు కారణమయ్యారనే పేరటి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్ ఎస్సై కాగా మరొకరు కానిస్టేబుల్. కశ్మీర్ వేర్పాటు నాయకుడు మస్రత్ అలంను పోలీసులు అరెస్టు చేయడంతో బుద్గాం ప్రాంతంలో అల్లర్లు నిరసనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక ఘటనలు చెల రేగడంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కాల్పులు జరిపిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేసింది. దీంతోపాటు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement