ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల | udampur attack; NIA announces rewards on 6 terrorists | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల

Published Fri, Sep 11 2015 7:58 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల - Sakshi

ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉదంపూర్ హైవేపై గత నెల 5న బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేసి తప్పించుకున్న ఉగ్రవాదుల తలలకు ఎన్ఐఏ వెల ప్రకటించింది. ఈ దాడిలో పాల్గొన్న ఆరు ఉగ్రవాదుల గురించి సమాచారం అందిస్తే లక్షలాది రూపాయలను బహుమతిగా అందజేస్తామని వెల్లడించింది. ఉగ్రవాదుల వివరాలు..

1.అబు దుజనా (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, పాకిస్థాన్, వెల రూ. 8 లక్షలు)
2. అదిల్ షేర్ గుజ్రి (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.8 లక్షలు)
3. మొయిన్ కచ్రు (హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ. 8 లక్షలు)
4. మాజిద్ జర్గర్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు)
5.మంజుర్ అహ్మద్ బట్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు)
6.ఆషిఖ్ హుస్సన్ బట్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement