ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ | US election: Comeback Clinton vows: 'I'll never walk away' | Sakshi
Sakshi News home page

ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ

Published Sat, Sep 17 2016 2:49 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ - Sakshi

ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ

అనారోగ్యం కారణంగా స్వల్ప విరామం అనంతరం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్

 వాషింగ్టన్: అనారోగ్యం కారణంగా స్వల్ప విరామం అనంతరం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గురువారం తిరిగి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో  మాట్లాడారు.  ‘ఇప్పటి నుంచి నవంబర్ 8 వరకు నేనెక్కడికెళ్లినా దేశం కోసం నా ప్రణాళికల గురించి మాట్లాడతా. 38 విధాన పరమైన అంశాల్లో సమగ్ర ప్రణాళికలు వివరిస్తా’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement