సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. కొంతమంది పంచాయతీ పెద్దలు కలిసి 45 ఏళ్ల మహిళకు దుస్తులు విప్పించి, ఆమెను నగ్నంగా గాడిదపై ఊరేగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లలో 9 మంది బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
తన మేనల్లుడిని హత్యచేసిందని ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి. దాంతో పంచాయతీ పెద్దలు తమంతట తానుగా నిర్ణయం తీసేసుకుని.. అమలుచేసేశారు. ఆమెను ప్రస్తుతం సంరక్షణాలయానికి తరలించి అక్కడ కౌన్సెలింగ్ చేయిస్తున్నారు.
మహిళ దుస్తులు విప్పి.. గాడిదపై ఊరేగింపు
Published Mon, Nov 10 2014 8:14 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM
Advertisement
Advertisement