ఈ పెళ్లి ఫోటోలను చూస్తే.. మీరు ఇలాగే ప్రయత్నిస్తారు! | You won't believe the extent to which these wedding photographers went just to get the perfect shot | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లి ఫోటోలను చూస్తే.. మీరు ఇలాగే ప్రయత్నిస్తారు!

Published Sun, Jul 3 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

You won't believe the extent to which these wedding photographers went just to get the perfect shot

సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో జంటలు ఫోటోలు దిగుతుంటారు. వాటిని తీసే ఫోటోగ్రాఫర్లు కొన్ని స్టాండ్లు, లైట్లను ఉపయోగించి తీస్తుండటం చూసుంటారు. కానీ, ఫోటోలను తీయడం కోసం చిత్ర విచిత్రమైన పొజిషన్లను మారుస్తూ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఓ జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి.

రోజూ కనిపించే సాధారణ ప్రాంతాల్లోనే ఎక్కువశాతం ఫోటోలు తీసిన వీరి ఆలోచనల్లోని సృజనాత్మకత ఫోటోలు వచ్చిన తర్వాత బయటపడింది. దాదాపు ప్రకృతిలోని అన్ని వనరులను వాడుకుంటూ చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను ఒకసారి తిలకించారంటే మీకు కూడా ఇలానే షూట్ చేయాలనిపించక మానదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement