
రాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ ఆదివారం 81వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ జగన్ ట్విట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Birthday wishes to President Shri Pranab Mukherjee. Wishing you a long & healthy life. @RashtrapatiBhvn
— YS Jagan Mohan Reddy (@ysjagan) 11 December 2016