రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో జూలై 2న ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణా శిబిరం జరుగుతుంది. మిరప, వరి సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు లావణ్య, ధర్మారం బాజి, డా.కొసరాజు చంద్రశేఖరరావు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు పేర్ల నమోదుకు 0863–2286255, 97053 83666ను సంప్రదించవచ్చు.