సాగుబడి ఇక సాక్షి టీవీలో
సాక్షి టీవీలో ప్రసారమవుతున్న ‘రైతు రాజ్యం’ కార్యక్రమం 1.11.2015 (సోమవారం) నుంచి ‘సాగుబడి’ పేరుతో ప్రసారమవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలనుంచి 5.30 వరకూ ప్రసారమవుతోంది. సమగ్ర వ్యవసాయ కథనాల దృశ్యరూపంగా రైతులోకానికి భరోసాగా సరికొత్త విశేషాలతో మీ ముందుకు వస్తోంది. ఇందులో మీ ఇంటిపంట విశేషాలను తోటి ప్రేక్షకులతో పంచుకోవచ్చు. వాటి వీడియోలను వాట్సప్ ద్వారా మాకు పంపండి.. మా వాట్సప్ నంబర్ ...9010882244