కొర్రమీను పులుసు.. పీతల ఫ్రై... | Variety recipes arranged by Hotel katrina during Monsoon season | Sakshi
Sakshi News home page

కొర్రమీను పులుసు.. పీతల ఫ్రై...

Published Fri, Aug 8 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

కొర్రమీను పులుసు.. పీతల ఫ్రై...

కొర్రమీను పులుసు.. పీతల ఫ్రై...

చైనీస్... తందూరీ... ఎప్పుడూ ఇదేనా..! కాస్త భిన్నంగా ట్రై చేస్తే..! అలా కావాలనుకొనేవారి కోసమే సోవూజిగూడ హోటల్ కత్రియూ ‘సీఫుడ్ ఫెస్టివల్’ ఏర్పాటు చేసింది. సీఫుడ్ టేస్ట్ కొత్త కాకపోరుునా... ఇందులోని వెరైటీలన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయుంటే ఎవరినైనా టెమ్ట్ చేస్తుంది. బొమ్మిడాల పులుసు, పీతల ఫ్రై, రొయ్యుల ఇగురు, పాంప్లేన్ తవా ఫిష్, ఫిష్ కబాబ్, పచ్చి చేపల పులావ్, కొర్రమీను పులుసు, ఫిష్ కట్‌లెట్... నోరూరించే వంటకాలెన్నో ఇక్కడ వేడివేడిగా వడ్డిస్తున్నారు. సంప్రదాయ, రుచికర వంటకాలతో మాన్‌సూన్ సీజన్‌ను ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేసేలా మెనూ రూపొందించావుని చెఫ్ చంద్రకాంత్ చెప్పారు.
 - సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement