సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో ఆరిలోవ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక సాయి బాబా గుడి వద్ద లారీ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ ఇన్నోవాపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు. బాధితులు సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Breadcrumb
ఆరిలోవలో లారీ బీభత్సం
Dec 30 2017 12:47 PM | Updated on Sep 19 2019 2:50 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో..
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ...
-
విశాఖలో లారీ బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ రద్దీ సమయంలో లారీ అదుపు తప్పి వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు. హనుమంతవ...
-
మంటల్లో ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు దగ్ధం
సాక్షి, విశాఖపట్నం : విహార యాత్రకు వెళుతున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. గురువారం అనంతగిరి మండలంలోని తైడా సమీపంలో మైదాన ప్రాంతం నుంచి అరకు ...
-
మృత్యువులోనూవీడని బంధం
కశింకోట (అనకాపల్లి): మృత్యువులోను వీడని బంధం వారిది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెళ్లి అయినప్పటి నుంచి వారు ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. చివరగా కలిసి వస్తూనే రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. కశింకోట...
-
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
ఆనందపురం(భీమిలి): ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం ...
Advertisement