నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్‌ | Four Held For Gambling In Eluru | Sakshi
Sakshi News home page

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్‌

Published Mon, Mar 26 2018 10:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Four Held For Gambling In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) :  తంగెళ్ళమూడి  పంట కాలువ సమీపంలో పేకాట యథేచ్చగా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 29060 నగదుతో పాటు 3 సెల్‌ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టూటౌన్‌ ఎస్సై రామారావు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement