ఎమ్మార్పీఎస్‌ ఆందోళన: భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | MRPS followers dharna at yadadri | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ ఆందోళన: భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published Tue, Dec 26 2017 1:27 PM | Last Updated on Tue, Dec 26 2017 1:27 PM

 MRPS followers dharna at yadadri

సాక్షి, యాదాద్రి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మంగళవారం వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాను అడ్డుకుని కార్యకర్తల ఆందోళనను విరమింప జేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement