సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 25న జిల్లా బంద్‌కు స్టీల్‌ప్లాంట్ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధన సమితి తలపెట్టిన బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైఎస్‌ఆర్పీపీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని పార్టీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్‌బాబులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment