ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ మెడికల్‌ కళాశాల ఆవరణలో మంగళవారం జూడాలు, ట్రెయినీ నర్సులు మొక్కలు నాటారు. రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ ప్రకటన మేరకు.. మొక్కలు నాటి.. ఆ మొక్కతో సెల్ఫీ తీసి.. రిమ్స్‌ డైరెక్టర్‌కు పంపించారు. ఉత్తమ సెల్ఫీకి రూ.2 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. జూడాలు, నర్సులు, ఉద్యోగులు ఉద్యమంగా మొక్కలు నాటుతూ సెల్ఫీ దిగారు. – ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌