బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో అనంత రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలు బురదగుంటలుగా మారాయి. జనమంతా ఇబ్బందులు పడుతున్నా..కళ్లముందే కనబడుతున్నా పాలకులు మాత్రం బురదకష్టం తీర్చే చర్యలు మాత్రం చేపట్టడం లేదు.