1/11
నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నల్లగొండలో నగరోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు
2/11
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు చేసి నగరోత్సవాన్ని ప్రారంభించారు
3/11
విద్యుద్దీపాలంకరణ, పాటలు, మహిళల కోలాటాల నడుమ నగరోత్సవం వైభవంగా కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11