శ్రీశైలం క్షేత్రం..భక్తజనసంద్రం (ఫొటోలు) | Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple | Sakshi
Sakshi News home page

శ్రీశైలం క్షేత్రం..భక్తజనసంద్రం (ఫొటోలు)

Published Wed, Mar 26 2025 10:39 AM | Last Updated on

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple1
1/18

శ్రీశైల క్షేత్రం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple2
2/18

పాదయాత్ర భక్తులు పల్లకీల ముందు తప్పెట దరువులకు కుంకమ చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple3
3/18

కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple4
4/18

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజావేళల్లో మార్పులు చేసి వేకువజాము నుంచే స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple5
5/18

వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple6
6/18

భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనక్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple7
7/18

మల్లన్న స్పర్శదర్శనం నేటితో ముగియడంతో వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్రగా మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple8
8/18

కొందరు కాళ్లకు కర్రలు కట్టుకుని, మరికొందరు పల్లకీ మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple9
9/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple10
10/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple11
11/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple12
12/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple13
13/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple14
14/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple15
15/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple16
16/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple17
17/18

Devotees Throng To Srisailam Mallikarjuna Swamy Temple18
18/18

Advertisement
 
Advertisement

పోల్

Advertisement