
తక్కువ స్థలంలో ఇమిడిపోయే గోల్డెన్ టైనీ హౌస్

ఇందులో ఎక్కువ భాగం గోల్డ్ ఫినిషింగ్ ఉంది.

ఎక్కువ భాగం హై-ఎండ్ మెటీరియల్స్ ఉన్నాయి.

సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ-ఎఫెక్టివ్ అప్లయెన్సెస్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటివి దీనిని ఎకో-ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తుంది

ఈ ఇల్లు ఖరీదు రూ. 2 కోట్లు కంటే ఎక్కువని సమాచారం.






