
స్టాక్‌మార్కెట్‌లో నిత్యం కొత్త కంపెనీలు లిస్ట్ అవుతూనే ఉంటాయి. మంచి బిజినెస్‌మోడల్‌తో వచ్చే కంపెనీలు భారీ లాభాలతో లిస్ట్ అవుతాయి

అయితే వాటిలో ముందుగా కొన్ని కంపెనీలు భారీ అంచనాలతో లిస్ట్ అయినా గడుస్తున్న కొద్దీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోతాయి

మరికొన్ని పెట్టుబడిదారుల అంచనాలను మించి వృద్ధి సాగిస్తుంటాయి. అలాంటి కొన్ని ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న కంపెనీలు ఐపీఓగా లిస్ట్ అయిన మొదటిరోజు ఏమేరకు లాభాలు గడించాయో తెలుసుకుందాం

ఈబే: 163.2 శాతం

యాహూ: 153.8 శాతం

లింక్డ్‌ఇన్: 109.4 శాతం

ఎక్స్(ట్విటర్): 72.7 శాతం

రెడ్డిట్: 48.4 శాతం

స్నాప్‌చాట్: 44 శాతం

అమెజాన్: 30.6 శాతం

గూగుల్: 18 శాతం

మెటా(ఫేస్‌బుక్): 0.6 శాతం