
Xiaomi గ్లోబల్ తమ సరికొత్త Xiaomi 5G హ్యాండ్సెట్ Redmi Note 13 సిరీస్ ను తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది.

గచ్చిబౌలి లోని సెల్ బే స్టోర్ వేదికగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజా మార్కెట్ లోకి విడుదల చేసింది

ఈ సిరీస్ స్పెషల్ ఫీచరైవ IP 68 వాటర్ రెసిస్టంట్ గల ఈ ఫోన్ ను హిమజా, ప్రయోగాత్మకంగా మినీ వాటర్ టబ్ లో ఉంచి, కొద్ది సేపటి తరువాత నీటి లో నుండి తీసిన ఫోన్ తో ఫోటోలు దిగుతూ సందడి చేశారు.





