1/16
చూడటానికి కొంత కొత్తగా అనిపించినా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ (Source: ICON)
2/16
దీనిని కస్టమైజ్ చేయడం వల్ల ఇది ఇతర బ్రాండ్ బైకుల కంటే భిన్నంగా ఉంది. (Source: ICON)
3/16
రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ఆధారంగా ఈ బైకును డిజైన్ చేశారు. (Source: ICON)
4/16
ఈ బైక్ ఫ్రంట్ ఎండ్‌లో యమహా ఎఫ్‌జెడ్750 ఫెయిరింగ్ చూడవచ్చు. (Source: ICON)
5/16
ఆకర్షణీయంగా కనిపించే ఈ బైకుపైన 3డీ ప్రింటింగ్ చూడవచ్చు. (Source: ICON)
6/16
ఇది ఈఐసీఎంఏ 2024 మిలన్లో జరిగిన కార్యక్రమంలో కనిపించింది. (Source: ICON)
7/16
ఈ బైక్ 46.3 హార్స్ పవర్, 38 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ప్రత్యేకంగా రేసింగ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. (Source: ICON)
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16
Photos Credit: https://rideicon.com/the-ride/bikes/always-something