1/13
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 మోటార్‌సైకిల్ 2025లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
2/13
ఈమేరకు ఇటీవల జరిగిన సీఐసీఎంఏ మోటార్ షోలో వివరాలు వెల్లడించారు.
3/13
ఇంజిన్: రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ప్రశంసలు పొందిన 648 సిసి ఎయిర్ / ఆయిల్-కూల్డ్ సమాంతర ట్విన్ ఇంజిన్తో పనిచేస్తుంది, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650, సూపర్ మీటియోర్ 650, షాట్గన్ 650 మరియు బేర్ 650 లలో ఉపయోగించిన విధంగానే.
4/13
క్లాసిక్ 650లో టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్ లైట్, వింటేజ్ ఆధారిత డిజైన్‌లో దీన్ని తీసుకురానున్నారు.
5/13
క్లాసిక్ లుక్ ఉన్నప్పటికీ క్లాసిక్ 650 స్టాండర్డ్ ఏబీఎస్, ఎల్ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ స్క్రీన్, యూఎస్బీ సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లను ఉండబోతున్నట్లు సమాచారం.
6/13
ఈ బైక్ 243 కిలోల బరువు ఉండి 14.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది.
7/13
క్లాసిక్ 650 ఇప్పటికే యూకే, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో లభిస్తుంది.
8/13
9/13
10/13
11/13
12/13
13/13