రూ. 458 కోట్ల 70ఏళ్ల నాటి బెంజ్ కారు ఇదే - ఫోటోలు | 458 crore 70 year old Benz car | Sakshi
Sakshi News home page

రూ. 458 కోట్ల 70ఏళ్ల నాటి బెంజ్ కారు ఇదే - ఫోటోలు

Published Mon, Feb 3 2025 8:44 PM | Last Updated on

458 crore 70 year old Benz car1
1/8

1954 నాటి మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు196 ఆర్ Stromlinienwagen కారు

458 crore 70 year old Benz car2
2/8

ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది.

458 crore 70 year old Benz car3
3/8

బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్‌లైన్డ్ బాడీవర్క్‌తో కలిగిన నాలుగు మోడల్‌లలో ఒకటి.

458 crore 70 year old Benz car4
4/8

సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్‌లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను రికార్డ్ చేశాడు.

458 crore 70 year old Benz car5
5/8

దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్‌వే మ్యూజియమ్‌కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది.

458 crore 70 year old Benz car6
6/8

458 crore 70 year old Benz car7
7/8

458 crore 70 year old Benz car8
8/8

Advertisement
 
Advertisement

పోల్

Advertisement