హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్‌.. సంచలనాల సీఈవో.. | Telegram CEO Pavel Durov heroic physique | Sakshi
Sakshi News home page

హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్‌.. సంచలనాల సీఈవో..

Published Mon, Sep 2 2024 9:52 PM | Last Updated on

Telegram CEO Pavel Durov heroic physique1
1/8

సంచలనాలకు చిరునామాగా మారారు టెలిగ్రామ్‌ సీఈవో పావెల్ దురోవ్.

Telegram CEO Pavel Durov heroic physique2
2/8

టెలిగ్రామ్‌లో అశ్లీలత వ్యాప్తి ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో అరెస్ట్‌

Telegram CEO Pavel Durov heroic physique3
3/8

రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్

Telegram CEO Pavel Durov heroic physique4
4/8

2013లో మెసేజింగ్ యాప్‌గా టెలిగ్రామ్‌ ప్రారంభం

Telegram CEO Pavel Durov heroic physique5
5/8

ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు.

Telegram CEO Pavel Durov heroic physique6
6/8

హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్‌తో ఆకట్టుకుంటున్న బిలియనీర్‌.

Telegram CEO Pavel Durov heroic physique7
7/8

ఇంకా పెళ్లికాకపోయినా వీర్య దానం ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా తండ్రినయ్యానంటూ ప్రకటన

Telegram CEO Pavel Durov heroic physique8
8/8

దురోవ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయించుకున్నారని తాజాగా సోషల్‌ మీడియా రూమర్స్‌

Advertisement
 
Advertisement
Advertisement