1/11
దేశంలో అత్యంత సంపన్న మహిళలు
2/11
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ సంపద 84,330 కోట్లు
3/11
నైకా సీఈవో ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లు
4/11
బయోకాన్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌షా రూ.29,030 కోట్లు
5/11
దివిస్ లేబొరేటరీస్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి రూ. 28,180 కోట్లు
6/11
జోహో కోఫౌండర్ రాధా వెంబు రూ.26,260 కోట్లు
7/11
యూఎస్‌వీ చైర్‌పర్సన్ లీనా తివారీ రూ.24,280 కోట్లు
8/11
థర్మాక్స్ మాజీ చైర్‌పర్సన్ అను అగా, ఆమె కుమార్తె మెహర్ పుదుంజీ రూ.14,530 కోట్లు
9/11
కాన్‌ఫ్లూయెన్స్ కోఫౌండర్ నేహా నార్ఖేడే రూ. 13,380 కోట్లు
10/11
పాత్‌లాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వందనా లాల్ రూ.6,810 కోట్లు
11/11
హీరో ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు ముంజాల్ రూ.6,620 కోట్లు