జనగర్జన | janagarjana | Sakshi
Sakshi News home page

జనగర్జన

Published Thu, Nov 3 2016 10:13 PM | Last Updated on

janagarjana1
1/11

దివీస్‌ బాధిత గ్రామాల ప్రజలు గురువారం మరోసారి గర్జించారు. తొండంగి మండలం దానవాయిపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. వామపక్ష పార్టీల ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఉద్యమకారులను అణచివేసేందుకు ఖాకీలు విశ్వప్రయత్నాలూ చేశారు. బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు.   

janagarjana2
2/11

janagarjana3
3/11

janagarjana4
4/11

janagarjana5
5/11

janagarjana6
6/11

janagarjana7
7/11

janagarjana8
8/11

janagarjana9
9/11

janagarjana10
10/11

janagarjana11
11/11

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement