హోరెత్తించే నృత్యాలు.. ప్రత్యేక నాటకాలు.. వైవిధ్య సాంస్కృతిక సంబరాల్లో ఐటీ ఉద్యోగులు మునిగి తేలారు. మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగిం ది. 500 ఐటీ కుటుంబా లు ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గుడ్సన్, ఎండీ రమేష్ లోకనాథన్, ప్రధాన సమాచార అధికారి డౌ బెన్స్ పాల్గొన్నారు.