‘గ్లీమింగ్ జంబూరె’ పేరుతో బొన్‌ఫైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ శనివారం హిమాయత్‌నగర్‌లోని పెబ్బల్ హోటల్లో నిర్వహించిన డాన్సులు మనసు దోచాయి. అందమైన అలంకరణ, గీతాలతో విద్యార్థులు దుమ్ము రేపారు. విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.