సోంపల్లి (రాజోలు) : పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలే ఆయన కుంచెకు ప్రేరణ. వృక్ష, జీవ వైవిధ్యాలు వర్ధిల్లితేనే మానవాళి మనుగడ సుభిక్షం, సురక్షితం అన్నది ఆయన దృఢ విశ్వాసం. ఆ క్రమంలో ఆయన సృజించిన చిత్రాలు కనువిందుగా ఉన్నాయి. పర్యావరణంపై అవగాహన కొరవడిన వారి కన్ను తెరిపించేలా ఉన్నాయి. వన మహోత్సవంలో భాగంగా సోంపల్లి చిల్డ్రన్స్‌ పాఠశాలలో శుక్రవారం ప్రముఖ చిత్రకారుడు సంగీత్‌ ప్రదర్శించిన పర్యావరణ చిత్రాలు ఆకట్టుకున్నాయి. తన చిత్రాల సందేశాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు. సోంపల్లి, బి.సావరం సర్పంచ్‌లు పొలమూరి శ్యాంబాబు, కుంపట్ల మంజులతాదేవి, పాఠశాల కరస్పాండెంట్‌ తాటికాయల అయ్యప్పనాయుడు సంగీత్‌ను ఘనంగా సత్కరించారు.