జానపద జాతర | folk fair | Sakshi
Sakshi News home page

జానపద జాతర

Published Wed, Aug 24 2016 6:54 PM | Last Updated on

folk fair1
1/5

నిజామాబాద్‌కల్చరల్‌ :   తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ తీశారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద కలెక్ట ర్‌ యోగితారాణా ర్యాలీని ప్రారంభించారు.  జిల్లాలోని 25 కళారూపాలకు సంబంధించి సుమారు 300 మంది కళాకారులు జానపదం, చిందుయక్షగానం, బోనాలు, బతుకమ్మ, కోలా టం, బుర్రకథ, ఒగ్గుడోలు తదితర కళారూపాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జానపద జాతర–2016 ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మేయర్‌ సుజాత, కార్పొరేటర్‌ గంగామణి, అధికారులు వెంకటేశ్వర్లు, ఉపేందర్‌రెడ్డి, జనార్దన్, కళాకారులు శ్రీనివాస్‌గౌడ్, లింగం, రెడ్డి రాజయ్య, చౌక లింగం, గంగాధర్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

folk fair2
2/5

folk fair3
3/5

folk fair4
4/5

folk fair5
5/5

Advertisement
 
Advertisement
Advertisement