వేసవి సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామాన్ని వలస పక్షులు పలకరించాయి. గ్రామ చెరువులో నీటి నిల్వలు అడుగంటడంతో ఆహారాన్వేషణలో భాగంగా విదేశాల నుంచి పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి.